Mulugu: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇసుక లారీ ఢీకొని CRPF జవాన్ మృతి!

Mulugu: ములుగు జిల్లా పస్రా-తాడ్వాయి అటవీ చెక్‌పోస్ట్ సమీపంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించి CRPF వాహనం మరియు కారును ఢీకొనడంతో ఒక జవాన్ మృతి చెంది పలువురికి గాయాలు.

I NARESH, ETURUNAGARAM
Published on: 8 Oct 2026 12:13 PM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇసుక లారీ ఢీకొని CRPF జవాన్ మృతి!

Mulugu: పస్రా–తాడ్వాయి మధ్య అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇసుక లారీ CRPF వాహనాన్ని ఢీకొనడంతో ఓ జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయినట్టు సమాచారం. అనంతరం పస్రా వైపు వెళ్తున్న కారును కూడా లారీ ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఒకే లారీ రెండు వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట సిఆర్పిఎఫ్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ తర్వాత కారును ఢీ కొట్టినట్టుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM