Bachannapet: తనిఖీలు నిల్వలు ఓకే.. కానీ సీసీటీవీలపై కలెక్టర్ సీరియస్

Bachannapet: బచ్చన్నపేట మండలం చిన్నరామచర్లలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌ను జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 30 April 2026 4:52 PM IST
Bachannapet
X

Bachannapet: తనిఖీలు నిల్వలు ఓకే.. కానీ సీసీటీవీలపై కలెక్టర్ సీరియస్

బచ్చన్నపేట: బచ్చన్నపేట మండలం చిన్నరామచర్లలోని HP పెట్రోల్ బంక్ను లెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. రిజిస్టర్లోని వివరాలు, స్టోరేజ్ ట్యాంకుల్లోని ల్వలను సరిపోల్చి పరిశీలించారు. నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, ర్వహణలో నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యల తీసుకోవాలని బంక్ నిర్వాహకులను ఆదేశించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story