Warangal: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రైల్వే జీఎం సంజయ్!

Warangal: వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 29 Aug 2026 2:47 PM IST
Warangal
X

Warangal: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రైల్వే జీఎం సంజయ్!

Warangal: సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం సంజయ్ శ్రీవాస్తవ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలో పర్యటనలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు రైల్వే జీఎంకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదా లతోపాటు శేష వస్త్రాలు సమర్పించారు.అనంతరం ఆలయ విశిష్టత గురించి రైల్వే జీఎం సంజయ్ శ్రీ వాస్తవ అడిగి తెలుసుకున్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story