Hanumakonda: హనుమకొండలో రాష్ట్ర స్థాయి రైతు మేళా షురూ!

Hanumakonda: హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సురేఖ, సీతక్క ప్రారంభించారు.

NARENDER, WARANGAL
Published on: 5 May 2026 5:04 PM IST
Hanumakonda
X

Hanumakonda: హనుమకొండలో రాష్ట్ర స్థాయి రైతు మేళా షురూ!

Hanumakonda: హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సితక్క లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అంతకన్నా ముందు మంత్రులు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, సాంకేతిక స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలే కాకుండా వారి అభివృద్ధి కోసం చేస్తున్న కృషి గురించి కొనియాడారు

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story