Warangal: నేటితో ముగియనున్న భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రులు!
Warangal: వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. 800 కిలోల కూరగాయలు, 22 రకాల పండ్లతో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు.
Warangal: నేటితో ముగియనున్న భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రులు!
వరంగల్ జిల్లా:
నేటితో ముగియనున్న అమ్మవారి శాకంబరి నవరాత్ర మహోత్సవములు..
15 వ రోజుకు చేరుకున్న భద్రకాళి శ్రీ శాఖంబరి నవరాత్ర మహోత్సవములు..
నేటి ఉదయం మితా క్రమం సాయంత్రం చిత్రా క్రమం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు...
వర్షాలు సమృద్ధిగా కురిసి పంట పొలాలు సస్యశ్యామలం కావాలని 15 రోజులపాటు అమ్మవారికి పూజలు
సుమారు 800 కిలోలు, 40 రకాలైన కూరగాయలు,22 రకాల పండ్లు తో అలంకరణ.
బెంగుళూరు, సికింద్రాబాద్ మోండా మార్కెట్, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచి కొనుగోలు
ఉదయం 9:30 గంటలకు నుండి భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు .
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి.
Next Story




