Jangaon: కాంగ్రెస్‌పై ప్రతిపక్షాల అక్కసు: స్టేషన్ ఘన్‌పూర్ నేతల ఫైర్!

Jangaon: అధికారం కోల్పోయిన అక్కసుతో కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారు: స్టేషన్ ఘన్‌పూర్ ప్రెస్‌మీట్. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ల ఆస్తుల పెరుగుదలపై తీవ్ర విమర్శలు.

V Ravikiran, Jangaon
Published on: 21 Sept 2026 10:33 PM IST
Jangaon
X

Jangaon: కాంగ్రెస్‌పై ప్రతిపక్షాల అక్కసు: స్టేషన్ ఘన్‌పూర్ నేతల ఫైర్!

జనగామ: అధికారం కోల్పోయామని అక్కస్సుతో. కాంగ్రెస్పై ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయి. 2014 ఎన్నికల అఫిడవిt లో పొందు పరచిన ఆస్తులు. ఒక్క ఎకరం భూమి కూడా లేదని పొందుపరిచిన కేసీఆర్ కు. ఇప్పుడు వందల ఎకరాల భూములు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలి.

2024 వరకు కేసీఆర్,కేటీఆర్ తో పాటు హరీష్ రావు ల ఆస్తులు అమాంతంగా ఎలా పెరిగాయి. ఎలక్షన్ అప్పుడే వీటిలో మీ ఆస్తులు పొందుపరిచి ఉండొచ్చు. ఆ ఆస్తులు మీకు ఏ రకంగా వచ్చాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.

రాజయ్య హిట్ వికెట్ అయ్యాడు. ఆయన వికెట్ ఆయనే తీసుకున్నాడు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి గా ఉండి. బర్తరప్ అయ్యిన వ్యక్తి రాజయ్య.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon