Hanamkonda: కంటాత్మకూరులో వీధి కుక్కల బీభత్సం.. 12 గొర్రె పిల్లలు మృతి!

Hanamkonda: నడికూడ మండలం కంటాత్మకూరులో వీధి కుక్కల దాడి గొర్రెల దొడ్డిలోకి చొరబడి 12 గొర్రె పిల్లలను చంపిన కుక్కలు తీవ్రంగా నష్టపోయిన రైతు, అధికారుల సాయం కోసం ఎదురుచూపు.

M PRABHAKAR, PARAKAL
Published on: 29 Sept 2026 7:59 PM IST
Hanamkonda
X

Hanamkonda: కంటాత్మకూరులో వీధి కుక్కల బీభత్సం.. 12 గొర్రె పిల్లలు మృతి!

Hanamkonda: నడికూడ మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గాదం రాజయ్యకు చెందిన 12 గొర్రె పిల్లలపై దాడి చేసి చంపేశాయి. అర్ధరాత్రి సమయంలో గొర్రెల దొడ్డిలోకి చొరబడిన కుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL