Jangaon: జనగామ నెల్లుట్ల చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు!
Jangaon: జనగామ నెల్లుట్ల చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు. క్రేన్లు, భద్రత తదితర వివరాలు.
Jangaon: జనగామ నెల్లుట్ల చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు!
Jangaon: జనగామ నెల్లుట్ల చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్, DCP, RDO సూచనలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు వేగవంతం చేసిన అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా నెల్లుట్ల చెరువు వద్ద భారీ క్రేన్లు బోట్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా వే అప్రోచ్ రోడ్లు తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు పూర్తి పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ TGNPDCL సహా అన్ని శాఖల అధికారుల సంయుక్త పరిశీలన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెరువు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అధికారులు పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి...




