Mulugu: సీఎం రేవంత్ ములుగు పర్యటన వనదేవతల దర్శనం, ప్రారంభోత్సవాలు!
Mulugu: ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు పర్యటనలో మేడారం దర్శనం, రూ.16,000 కోట్ల పైలాన్ ఆవిష్కరణ, నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
Mulugu: సీఎం రేవంత్ ములుగు పర్యటన వనదేవతల దర్శనం, ప్రారంభోత్సవాలు!
Mulugu: ఈ నెల 16న ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.
మేడారం లో సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సిఎం.
వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న సిఎం.
ములుగు జిల్లా కేంద్రంలో రూ.16 వేల కోట్ల హ్యామ్ రోడ్ల పనుల పైలాన్ ఆవిష్కరణ.
మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ రోడ్ల పనులు చేపట్టనున్న ప్రభుత్వం.
నూతన కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం.
నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి.
అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగం.
Next Story




