Jangaon: ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (327) జనగామ కార్యవర్గం ఎన్నిక!
Jangaon: జనగామలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (327) జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షుడిగా వీరాంజనేయులు, కార్యదర్శిగా నరేంద్రరెడ్డి ఎంపిక.
Jangaon: ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (327) జనగామ కార్యవర్గం ఎన్నిక!
Jangaon: తెలంగాణ ఎలక్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రిజిస్టర్ నంబర్ 327 ఆధ్వర్యంలో జనగామ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి అధ్యక్షులుగా బి. వీరాంజనేయులు కార్యదర్శిగా చెట్టిపల్లి నరేంద్రరెడ్డి సీనియర్ వర్కింగ్ ప్రసిడెంఫ్ బి రాజకుమార్ కోశాధికారి కే నారోంతం రెడ్డి ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సంబంధిత నాయకులకు పరిచయం చేసే కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ జనరల్ గౌరవ శ్రీ ఇనుగాల శ్రీధర్ గారు, కంపెనీ అధ్యక్షులు శ్రీ మహేంద్ర రెడ్డి గారు, రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఇలేష్ పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
అలాగే జనగాం అధ్యక్షులు మూల మహేందర్ కార్యదర్శి కోతి విజయ్ కుమార్ కోశాధికారి బి యాకయ్య ఘన్పూర్ అధ్యక్షులు కార్యదర్శి శ్రీధర్ ఫయాజ్ కోశాధికారి కృష్ణరాజు కంపెనీ జాయింట్ సెక్రటరీ బి. ప్రశాంత్ రెడ్డి గారు, రాష్ట్ర డూప్యూటీ జనరల్ సెక్రటరీ జి రవీందర్ రెడ్డితదితర కార్యవర్గ సభ్యులు మరియు నాయకులు పాల్గొని సంబంధిత అందుకరులతో కార్మికుల సమస్యలపై సుదీర్ఘగంగా చర్చిచారు
నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరియు సంఘం అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.




