Jangaon: జనగామలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే

Jangaon: జనగామ జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన విప్ బీర్ల అయిలయ్య, పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

MD AHMAD PASHA, JANGAON
Published on: 2 Jun 2026 10:39 AM IST
Jangaon
X

Jangaon: జనగామలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే

జనగామ జిల్లా: జనగామ కలెక్టరేట్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య. వేడుకల్లో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హాజరైన జనగామ మున్సిపల్ చైర్మన్ బాలమణి. కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సమక్షంలో వేడుకలు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story