Warangal: నేడు వరంగల్‌కు గవర్నర్.. కలెక్టరేట్లో సమీక్ష!
Warangal: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నేడు పర్యటించనున్నారు.
Warangal: నేడు వరంగల్‌కు గవర్నర్.. కలెక్టరేట్లో సమీక్ష!
వరంగల్: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉ.8 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 10:15కు ఎన్ఐటీ వరంగల్ చేరుకుంటారు.
10:35కు ఐడీఓసీలో నశా ముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొని, 11:30కు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:25కు రెడ్డిక్రాస్, 4:05కు టీజీటిడబ్ల్యూఆర్ సెంటర్, 4:50కు భద్రకాళి ఆలయాన్ని సందర్శించి 5:40కు హైదరాబాద్ కి బయలుదేరుతారు.
Next Story




