Jangaon: అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం.. జనగామలో ఉద్రిక్తత!
Jangaon: జనగామ మార్కెట్ యార్డ్‌లో లారీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది.
Jangaon: అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం.. జనగామలో ఉద్రిక్తత!
జనగామ జిల్లా: మార్కెట్ యార్డ్ లో లారీ డ్రైవర్ ఆత్మాయత్నయత్నం జనగామ మార్కెట్ యార్డ్ లో ఓ లారీ డ్రైవర్ ఆత్మయత్నాయత్నానికి ప్రయత్నించడు. ధాన్యాన్ని తరలించడానికి మిల్లు వద్ద మూడు రోజులుగా ఎదురుచూడాల్సి వస్తుందని దీంతో వాహనానికి సంబంధించిన ఏవీఎంలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లారీ పైకెక్కి ఆత్మయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న హమాలీ కార్మికులు అడ్డుకొని కాపాడారు. దీంతో మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.
Next Story




