Jangaon: జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత సీపీఎం నేతల అరెస్ట్!

Jangaon: జనగామ కలెక్టరేట్ వద్ద సీపీఎం నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 5 Sept 2026 10:54 AM IST
Jangaon
X

Jangaon: జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత సీపీఎం నేతల అరెస్ట్!

Jangaon: కలెక్టరేట్ వద్ద సీపీఎం నాయకుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సీపీఎం నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది,

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

కలెక్టరేట్ వద్దకు పోలీసు బలగాలు భారీగా మోహరింరు. సిపిఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి డీసీఎం లో ఎక్కించుకొని తీసుకెళ్తున్న పోలీసులు.

పోలీసులకు నిరసన కారులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story