Hanamkonda: టీజీపీఎస్సీ చైర్మన్‌ను కలిసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద!

Hanamkonda: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశంను హనుమకొండ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలిశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2026 5:10 PM IST
Hanamkonda
X

Hanamkonda: టీజీపీఎస్సీ చైర్మన్‌ను కలిసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద!

వరంగల్, నవంబర్ 11: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఛైర్మన్ బుర్రా వెంకటేశంను బుధవారం హనుమకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. మర్యాదపూర్వకంగా కలిసిన ఈ భేటీలో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్