Wazeedu: గుండం జలపాతంలో ఘోరం: పర్యాటకుడు గల్లంతు, పోలీసుల గాలింపు!
Wazeedu: ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం గుండం జలపాతంలో ఒక పర్యాటకుడు గల్లంతు. డయల్ 100 సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, జాలరులు.
Wazeedu: గుండం జలపాతంలో ఘోరం: పర్యాటకుడు గల్లంతు, పోలీసుల గాలింపు!
Wazeedu: వాజేడు మండలం అరుణాచలపురం గుండం జలపాతం (వాటర్ ఫాల్స్) లో ఒకరు గల్లంతు.
డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చిన పర్యటకులు.
సంఘటన స్థలానికి వాజేడు పోలీసులు చేరుకొని జాలారుల సాయంతో గాలింపు చర్యలు.
Next Story




