Warangal: వరంగల్‌లో దారుణం: ప్రేమ పేరుతో మోసం.. పుట్టినరోజే బాలిక ఆత్మహత్య!

Warangal: వరంగల్ మట్టెవాడలో దారుణం. ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన యువకుడు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 15 Jun 2026 2:00 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో దారుణం: ప్రేమ పేరుతో మోసం.. పుట్టినరోజే బాలిక ఆత్మహత్య!

వరంగల్ జిల్లా: వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వలలో దింపిన యువకుడు. శారీరకంగా వాడుకొని, పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్న బాలిక.

ఈనెల 13న పుట్టిన రోజు ఆత్మహత్య చేసుకున్న బాలిక. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. పోలీసుల అదుపులో యువకుడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన ఏసిపి.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story