Parkal: పరకాల మండలంలో విషాదం.. బీటెక్ విద్యార్థిని అఖిల ఆత్మహత్య!

Parkal: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో బీటెక్ విద్యార్థిని బొమ్మరాజు అఖిల (20) ఆత్మహత్యకు పాల్పడింది.

M PRABHAKAR, PARAKAL
Published on: 25 Oct 2026 12:53 PM IST
Parkal
X

Parkal: పరకాల మండలంలో విషాదం.. బీటెక్ విద్యార్థిని అఖిల ఆత్మహత్య!

Parkal: పరకాల మండలం నాగారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బొమ్మరాజు అఖిల (20) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య . విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పరకాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL