Mulugu: ములుగు జిల్లాలో ప్రమాదం.. ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం!
Mulugu: ములుగు జిల్లా మచ్చాపూర్ - చల్వాయి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Mulugu: ములుగు జిల్లాలో ప్రమాదం.. ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం!
ములుగు జిల్లా: ములుగు జిల్లా మచ్చపూర్ చల్వాయి మధ్యలో రోడ్డు ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.ఇద్దరు పరిస్థితి విషమం. 108 ద్వారా ములుగు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తరలింపు.
Next Story




