Mulugu: ములుగులో విషాదం.. బైక్-ట్రాక్టర్ ఢీకొని ఒకరు దుర్మరణం!

Mulugu: ములుగు జిల్లా మచ్చాపూర్ - చల్వాయి మధ్య ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి.

PONNALA SWAMY, MULUGU
Published on: 29 May 2026 7:24 AM IST
Mulugu
X

Mulugu: ములుగులో విషాదం: బైక్-ట్రాక్టర్ ఢీకొని ఒకరు దుర్మరణం!

ములుగు జిల్లా: ములుగు జిల్లా మచ్చపూర్ చల్వాయి మధ్యలో రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ బైక్ డి కొనడంతో ప్రమాదంలో ఒకరు మృతి.ఇద్దరు పరిస్థితి విషమం. మృతుడు మంగపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన నూ నా వరపు సందీప్ గా గుర్తింపు. గాయపడ్డ వారిని 108 ద్వారా ములుగు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తరలింపు. అత్యవసరసికి చే నిమిత్త ,నునా వరపు రాణి,లలిత్ కుమార్ (5 సం ) ను ఎం జీ ఎం కి తరలింపు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story