Jangaon: విద్యార్థిని మృతిపై కేసు నమోదు.. విచారణ చేపట్టిన పోలీసులు!

Jangaon: సురభి మెడికల్ కాలేజీలో బీఎస్సీ ఎమ్‌ఎల్‌టీ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని మెండే పూజ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

MD AHMAD PASHA, JANGAON
Published on: 4 Aug 2026 10:56 PM IST
Jangaon
X

Jangaon: విద్యార్థిని మృతిపై కేసు నమోదు.. విచారణ చేపట్టిన పోలీసులు!

జనగామ: జనగామ గిర్నిగడ్డ లో ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిన నర్సింగ్ విద్యార్థి మెండే పూజా, సిద్దిపేట జిల్లా లోని సురభి మెడికల్ కాలేజ్ లో బీఎస్సీ యంఎల్టీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి.

మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story