Rayaparthy: రాయపర్తిలో 'వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక'పై శిక్షణ!
Rayaparthy: రాయపర్తి రైతు వేదికలో సర్పంచులు, కార్యదర్శులకు 'వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక' శిక్షణ. జలసిరి పనులు, మౌలిక వసతుల కల్పనపై అవగాహన.
Rayaparthy: రాయపర్తిలో 'వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక'పై శిక్షణ!
Rayaparthy: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక తయారు చేయు విధానం పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం. సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇవ్వటం జరిగింది ElNino ద్వారా వచ్చే పరిణామాలను ఎదుర్కొనుటకు vbgరాంజీ లో జలసిరి ప్రోగ్రామ్స్ , (ఇంటింటికీ ఇంకుడు గుంతలు పొలానికి పంటకుండా ఊరికి ఊట కుంట, ఎండిపోయిన బోర్లకు బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ మరియు సామూహిక ఇంకుడు గుంతలకు అదేవిధంగా గ్రామంలోని అన్ని రకాల మౌలిక సదుపాయాలు గ్రామపంచాయతీ భవనం, వివో భవనం గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్ ప్రభుత్వ స్కూళ్లకు అదనపు గదులు కిచెన్ షెడ్లు కాంపౌండ్ వాల్సు మరియు రిపేర్లు లాంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటుకు ఒక రోజు ఓరియంటేషన్ ఇవ్వడం ద్వారా vgpp ప్లాన్లో వివరించడం జరిగింది.
ఈ సమావేశంలో గౌరవ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంపీడీవో ఆర్డబ్ల్యూఎస్ EE,DE,AE ఎంపీవో ఏపీవో EC TA లు పాల్గొన్నారు.




