Jangaon: దేవరుప్పుల, కొడకండ్లలో 445 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు డ్రా!
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో దేవరుప్పుల, కొడకండ్ల మండలాల పరిధిలోని 445 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు.
Jangaon: దేవరుప్పుల, కొడకండ్లలో 445 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు డ్రా!
జనగామ: శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో దేవరుప్పుల, కొడకండ్ల మండలాల పరిధిలో 445 డబుల్ బెడ్‌రూమ్ (2BHK) గృహాలను అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ ఆధ్వర్యంలో బెంచ్ 2 ద్వారా డ్రా పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించారు.
2బీహెచ్‌కే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వివరాలిలా ఉన్నాయి..
కొడకండ్ల మండలంలోని కొడకండ్ల గ్రామ పరిధిలో మొత్తం 182 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 50 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 1 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 131 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా కొడకండ్ల గ్రామ పరిధిలో గల 50 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 50 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 10 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, దేవరుప్పుల గ్రామ పంచాయతీలో గల మొత్తం 100 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 2 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 1 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 97 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా ఇటిక్యాలపల్లి గ్రామ పంచాయతీలో గల 49 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 49 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 10 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, ధర్మాపూర్ గ్రామ పంచాయతీలో గల మొత్తం 78 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 65 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 13 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా ధర్మాపూర్ గ్రామ పంచాయతీలో గల 40 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 8 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, కోల్కొండ గ్రామ పంచాయతీలో గల మొత్తం 76 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 69 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 2 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 5 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా కోల్కొండ గ్రామ పంచాయతీలో గల 40 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 8 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, కామారెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో గల మొత్తం 98 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 70 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 1 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 27 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా కామారెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో గల 35 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 35 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 7 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, చిన్నమడ్డుర్ గ్రామ పంచాయతీలో గల మొత్తం 100 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 44 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 3 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 53 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా చిన్నమడ్డుర్ గ్రామ పంచాయతీలో గల 34 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 34 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 7 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామ పరిధిలో గల మొత్తం 98 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 38 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 7 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 53 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా కడవెండి గ్రామ పరిధిలో గల 30 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 6 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, పడమటితండా గ్రామ పంచాయతీలో గల మొత్తం 34 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 0 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 3 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 31 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా పడమటితండా గ్రామ పంచాయతీలో గల 27 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 27 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 6 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, చిన్నమడ్డుర్ - రాజీవ్ నగర్ పరిధిలో గల మొత్తం 53 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 42 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 11 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా చిన్నమడ్డుర్ - రాజీవ్ నగర్ పరిధిలో గల 25 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం,
చిన్నమడ్డుర్ - రాంబోజిగూడెం గ్రామ పంచాయతీలో గల మొత్తం 53 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 42 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 11 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా చిన్నమడ్డుర్ - రాంబోజిగూడెం గ్రామ పంచాయతీలో గల 25 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
కొడకండ్ల మండలం, నరసింగాపూర్ గ్రామ పంచాయతీలో గల మొత్తం 39 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 25 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 14 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా
నరసింగాపూర్ గ్రామ పంచాయతీలో గల 25 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, రామరాజపల్లి గ్రామ పంచాయతీలో గల మొత్తం 46 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 38 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 8 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా రామరాజపల్లి గ్రామ పంచాయతీలో గల 20 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 20 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
కొడకండ్ల మండలం, రామవరం బీసీ కాలనీ గల మొత్తం 104 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 15 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 89 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా రామవరం బీసీ కాలనీలో గల 15 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, కోల్కొండ - రామచంద్రాపురం గ్రామ పంచాయతీలో గల మొత్తం 20 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 16 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 4 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా ధరావత్ తండా గ్రామ పంచాయతీలో గల 10 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 10 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, ధరావత్ తండా గ్రామ పంచాయతీలో గల మొత్తం 2 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 0 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 2 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా ధరావత్ తండా గ్రామ పంచాయతీలో గల 10 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 10 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, సింగరాజుపల్లి గ్రామ పంచాయతీలో గల మొత్తం 35 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 8 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 10 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 17 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా సింగరాజుపల్లి గ్రామ పంచాయతీలో గల 8 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 8 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
దేవరుప్పుల మండలం, అప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో గల మొత్తం 8 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ప్రజాప్రతినిధుల జాబితాలో 2 మంది, ప్రజావాణి దరఖాస్తుదారులు 0 మంది, ఇందిరమ్మ ఇళ్ల ఎల్-2 జాబితాలో 6 మంది ఉన్నారు.
ఇందులో భాగంగా అప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో గల 2 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 2 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, దేవరుప్పుల తహసీల్దార్ అహ్మద్, కొడకండ్ల తహసీల్దార్ అనిల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.




