Mahabubabad: మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా పోలింగ్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా కొనసాగుతున్న టీఎస్‌ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల పోలింగ్. భారీగా నమోదైన ఓటింగ్.
Mahabubabad: మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా పోలింగ్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ బస్సు డిపోలో ప్రశాంతంగా కొనసాగుతుంది. 218 ఓట్ల కు గాను ఉదయం. 12 గంటల వరకు 184 ఓట్లు పోలయ్యాయి.84.4 శాతం పోలింగ్ నమోదయింది. ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ తిరుపతి రావు , సి.ఐ రఘుపతి రెడ్డి లు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.




