Mulugu: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి!
Mulugu: ములుగు జిల్లా జీవంతరావుపల్లి సమీపంలోని మొండికుంటలో పడి ఇద్దరు బాలురు మృతి. రాఖీ పండుగకు అమ్మమ్మ ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు కుంటలో పడి మరణించిన ఘటన.
Mulugu: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి!
Mulugu: ములుగు జిల్లా జీవంతరావుపల్లి ఆమ్లెట్ విలేజ్ గణేష్ లాల్ పల్లి గ్రామ సమీపంలోని మొండి కుంటలో ఇద్దరు బాలురు పడి మృతి. మాలోత్ వినయ్ కుమార్ (15)మాలోత్ వినయ్ కుమార్ (15) రాజేష్ (12) గా గుర్తింపు. బహిర్భూమికి వెళ్లి మృతి మొండికుంటలో పడి చనిపోయినట్లుగా గుర్తింపు. మృతుల సొంత గ్రామం మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాఖీ పండుగకు వచ్చి బహిర్ భూమికి వెళ్లి కుంటలో పడి చనిపోయినట్టుగా వెల్లడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ములుగు పోలీసులు.
Next Story




