Jangaon: బచ్చన్నపేట సబ్‌స్టేషన్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట సబ్‌స్టేషన్ కాంపౌండ్ వాల్ పక్కన గుర్తుతెలియని మృతదేహం లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న పోలీసులు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 18 Aug 2026 12:18 PM IST
Jangaon
X

Jangaon: బచ్చన్నపేట సబ్‌స్టేషన్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Jangaon: జనగామ జిల్లా బచ్చన్నపేట సబ్ స్టేషన్ లో గుర్తుతెలియని మృత దేహం లాభ్యం.బచ్చన్నపేట సబ్‌స్టేషన్ కాంపౌండ్ వాల్‌ను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూమిలో మృత దేహం.

మృతుడి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story