Warangal: వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద వినూత్న నిరసన ప్లకార్డుతో నిలబడ్డ పౌరుడు

Warangal: భద్రకాళి అమ్మవారి సన్నిధిలో రాజకీయాలు వద్దంటూ ఆలయ మెయిన్ గేట్ ఎదుట ఓ వ్యక్తి ప్లకార్డు నిరసన. దేవాలయ పవిత్రతను కాపాడాలని రాజకీయ నేతలకు విజ్ఞప్తి.

MD. AMEER, WARANGAL EAST
Published on: 5 July 2026 3:45 PM IST
Warangal
X

Warangal: వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద వినూత్న నిరసన ప్లకార్డుతో నిలబడ్డ పౌరుడు

వరంగల్: వరంగల్ జిల్లా భద్రకాళి ఆలయ ప్రధాన గేట్ ఎదురుగా ఓ వ్యక్తి ఫ్లికార్డ్ తో నిరసన. ఓ రాజకీయ నాయకుల్లారా భద్రకాళి అమ్మవారి సన్నిధిలో రాజకీయాలు కాదు ఆధ్యాత్మికత, ఐక్యత, భక్తి మాత్రమే ఉండాలి.దేవాలయ పవిత్రతను కాపాడుదాం కార్డుతో నిరసన..

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story