Bhupalpally: భూపాలపల్లిలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి మంజూరునగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి.
Bhupalpally: భూపాలపల్లిలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
Bhupalpally: భూపాలపల్లి మంజూరునగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరిగే ఆలయ వార్షికోత్సవ, పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు.
Next Story




