Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా వరుణ యాగం

Mahabubabad: పాడి పంటలు పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మహబూబాబాద్ హనుమాన్ ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 17 Aug 2026 5:34 PM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా వరుణ యాగం

మహబూబాబాద్: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని , రైతులు సుభిక్షంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని పురాతన హనుమాన్ దేవాలయం లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టు ఆధ్వర్యం లో వరుణ యాగంను నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..... శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని ఈ పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం లో వరుణ యాగమును నిర్వహిస్తున్నామన్నారు.

ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణం లోని పలువురు భక్తులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story