Warangal: వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంభరి ఉత్సవాలు

Warangal: వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు 6వ రోజుకు చేరాయి.

MD. AMEER, WARANGAL EAST
Published on: 20 July 2026 7:33 AM IST
Warangal
X

Warangal: వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంభరి ఉత్సవాలు

Warangal: వరంగల్ నగరంలో వేంచేసియున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు సోమవారం నాటికి ఎంతో వైభవంగా 6వ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో ఉత్సవాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు, హోమాలు కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 6వ రోజైన నేడు ఉదయం అమ్మవారు 'విప్రచిత్తా క్రమం'లో, అలాగే సాయంత్రం 'మహావజ్రేశ్వరీ క్రమం'లో భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story