Warangal: భద్రకాళి శాఖంబరి నవరాత్రులు 7వ రోజు ఉగ్రాక్రమం, శివదూతి అలంకారం!
Warangal: వరంగల్ భద్రకాళి ఆలయంలో 7వ రోజుకు చేరుకున్న శ్రీ శాఖంబరి నవరాత్ర మహోత్సవాలు. ఉదయం ఉగ్రాక్రమం, సాయంత్రం శివదూతి క్రమంలో భక్తులకు అమ్మవారి దర్శనం.
Warangal: భద్రకాళి శాఖంబరి నవరాత్రులు 7వ రోజు ఉగ్రాక్రమం, శివదూతి అలంకారం!
Warangal: నేటితో 7వ రోజుకు చేరుకున్న భద్రకాళి
శ్రీ శాఖంబరి నవరాత్ర మహోత్సవములు..
నేటి ఉదయం ఉగ్రాక్రమం, సాయంత్రం శివదూతి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు..
Next Story