Warangal: వరంగల్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో 12 గంటల నిరసన దీక్ష!
Warangal: వరంగల్ చౌరస్తాలో రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో 12 గంటల నిరసన దీక్ష. మంత్రుల ముట్టడిస్తామని హెచ్చరిక.
Warangal: వరంగల్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో 12 గంటల నిరసన దీక్ష!
Warangal: చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో 12 గంటల నిరసన. 15 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ డిమాండ్. నిరసన దీక్ష లో పాల్గొన్న వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంట రవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ ,బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మంత్రుల ఇల్లులను ముట్టడిస్తామంటూ హెచ్చరిక.
Next Story




