Warangal: మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హౌస్ అరెస్ట్!
Warangal: నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు కలకలం. వరంగల్‌లో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
Warangal: మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హౌస్ అరెస్ట్!
Warangal: నర్సంపేట మెడికల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించి, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
Next Story




