Warangal: కళ్యాణ లక్ష్మి రద్దుపై వరంగల్‌లో బిఆర్‌ఎస్ ఆందోళన!
Warangal: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడంపై వరంగల్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ నిరసన, తహసిల్దార్‌కి వినతిపత్రం అందజేత.
Warangal: కళ్యాణ లక్ష్మి రద్దుపై వరంగల్‌లో బిఆర్‌ఎస్ ఆందోళన!
Warangal: వరంగల్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ బి ఆర్ ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గం నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన అనంతరం వరంగల్ తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత.
Next Story




