Warangal: వరంగల్‌లో చోరీల కలకలం రెండు ఇళ్లలో బంగారం, వెండి అపహరణ!

Warangal: వరంగల్ కరీమాబాద్‌ పరిధిలోని రెండు ఇళ్లలో దొంగల చేతివాటం. 27.5 గ్రాముల బంగారం, 66 తులాల వెండి చోరీ. అజాం జాహి మిల్స్ పోలీసుల దర్యాప్తు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 17 Aug 2026 2:15 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో చోరీల కలకలం రెండు ఇళ్లలో బంగారం, వెండి అపహరణ!

Warangal: నగరంలో చోరీల కలకలం.. తాళం వేసిన రెండు ఇళ్లలో దొంగల చేతివాటం.కరీమాబాద్ ఉర్సు, భగత్ సింగ్ నగర్ పరిసరాల్లో భారీగా బంగారం, వెండి అపహరణ.బాధితుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలాలకు చేరుకున్న అజాం జాహి మిల్స్ పోలీసులు.ఒక ఇంట్లో అంచనా ప్రకారం 27.5 గ్రాముల బంగారం, 66 తులాల వెండి చోరీ.

ఎస్ ఆర్ ఆర్ తోట నివాసి ఇంట్లో ఆభరణాలు మాయమైనట్లు ప్రాథమిక ఆధారాల సేకరణ.మరో ఇంట్లో 2000 రూపాయలు దొంగతనం జరిగినట్లు నిర్ధారణ.ఏకకాలంలో జరిగిన రెండు దొంగతనాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న క్లూస్ టీం సిబ్బంది.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story