Warangal: వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి

Warangal: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి. ప్రజల అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 2 Aug 2026 7:41 PM IST
Warangal
X

Warangal: వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి

వరంగల్, ఆగస్టు 2, 2026.

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

జిల్లా స్థాయి అధికారులు జిల్లా పరిధిలో, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు నిర్వహించే ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story