Warangal: గుండు చెరువు వద్ద భారీ విపత్తు మాక్ డ్రిల్.. సైరన్లతో మార్మోగిన యాదవవాడ!

Warangal: వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆధ్వర్యంలో మధ్యకోట గుండు చెరువు యాదవవాడలో ప్రకృతి విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్.

MD. AMEER, WARANGAL EAST
Published on: 18 May 2026 12:48 PM IST
Warangal
X

Warangal: గుండు చెరువు వద్ద భారీ విపత్తు మాక్ డ్రిల్.. సైరన్లతో మార్మోగిన యాదవవాడ!

వరంగల్ జిల్లా: వరంగల్ పకృతి విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ లో భాగంగా మధ్య కోట గుండు చెరువు ప్రాంతం యాదవ వాడ లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లా కలెక్టర్ సత్య శారద.. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారంగా ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులను సిబ్బందిని అలర్ట్ చేసిన జిల్లా కలెక్టర్.. అత్యవసర ప్రకృతి విపత్తు ఏర్పడినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story