Warangal: వరంగల్ రేంజ్ ఆఫీసులో సీపీ సన్‌ప్రీత్ సింగ్ సమీక్ష
Warangal: పోలీస్ అధికారులు, సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ గ్రీవెన్స్ డే నిర్వహణ.
Warangal: వరంగల్ రేంజ్ ఆఫీసులో సీపీ సన్‌ప్రీత్ సింగ్ సమీక్ష
Warangal: పోలీస్ అధికారులు, సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వరంగల్ రేంజ్ కార్యాలయంలో 3, 4 జోన్ల సిబ్బంది కోసం ఈ కార్యక్రమం చేపట్టారు.
పదోన్నతులు, బదిలీలు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించి సిబ్బంది నుంచి వచ్చిన 13 దరఖాస్తులను సీపీ స్వయంగా పరిశీలించారు. ఈ సమస్యలను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
Next Story




