Jangaon: అవినీతి ఆరోపణలతో సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసిన సీపీ!

Jangaon: అవినీతి ఆరోపణలు రుజువుకావడంతో నర్మెట్ట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేట మాజీ ఎస్ఐ హమీద్‌లను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 28 Jun 2026 3:08 PM IST
Jangaon
X

Jangaon: అవినీతి ఆరోపణలతో సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసిన సీపీ!

జనగామ: వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ యం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్.ఐ గా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్.ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెండ్ అయిన అధికారులు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లుగా సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story