Warangal: ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను కలిసిన కలెక్టర్!

Warangal: వరంగల్‌లో పర్యటిస్తున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 5 Nov 2026 7:41 PM IST
Warangal
X

Warangal: ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను కలిసిన కలెక్టర్!

వరంగల్, నవంబర్ 5: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను గురువారం వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులకు జిల్లా కలెక్టర్ పూల మొక్కను అందించి సాదరంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట ఆర్డీవో సుమ,వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.