Warangal: వరంగల్ తూర్పు 33వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ
Warangal: వరంగల్ తూర్పు నియోజకవర్గం 33వ డివిజన్‌లో రాచర్ల విజయ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ; కాంగ్రెస్ నేతలు, వార్డు అధికారి పాల్గొని ముగ్గు వేశారు.
Warangal: వరంగల్ తూర్పు 33వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండా సురేఖ మేడమ్ గారి ఆదేశాలతో మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ గారి సూచనల మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గం, 33వ డివిజన్ పరిధిలో రాచర్ల విజయ గారికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరశాల శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మరాజుల సందీప్, బొమ్మగాని శ్రీనివాస్, దయాసింగ్ రాజు మరియు వార్డు ఆఫీసర్ వినయ్ పాల్గొని భూమి పూజ చేసి, ఇంటి నిర్మాణ ప్రారంభానికి గుర్తుగా ముగ్గు పోయడం జరిగింది.




