Warangal: ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా 4 రోజులు సెలవులు!
Warangal: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుసగా 4 రోజులు సెలవులు. రైతులు ధాన్యం, సరుకులు తేకూడదని అధికారుల విజ్ఞప్తి.
Warangal: ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా 4 రోజులు సెలవులు!
Warangal: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుసగా నాలుగు రోజుల సెలవులు ప్రకటించారు. శుక్రవారం అమావాస్య, శని, ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం వినాయకచవితి సందర్భంగా మార్కెట్ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి నాలుగు రోజుల పాటు సరుకులు మార్కెట్కు తీసుకురావద్దని సూచించారు. తిరిగి మంగళవారం మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Next Story




