Warangal: పోచమ్మ మైదాన్ కూడలిలో మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు!

Warangal: వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలిలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కొండా సుస్మిత పటేల్ పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 19 Aug 2026 3:55 PM IST
Warangal
X

Warangal: పోచమ్మ మైదాన్ కూడలిలో మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలు!

Warangal: వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలిలో ఘనంగా అటవి పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు.జన్మదిన వేడుకలకు పెద్దసంఖ్యలో హాజరైన కొండా అభిమానులు.

పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కొండా సుస్మిత పటేల్, పేదలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేసిన కొండా సుస్మిత పటేల్.యువతి యువకులకు హెల్మెట్ లను అందించిన కొండా సుస్మిత.

కొండా సుస్మిత పటేల్ కామెంట్స్, కొండా సురేఖ జన్మదిన వేడుకలకు యుకే నుండి రావడం జరిగింది.వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖను మళ్లీ గెలిపించి మంత్రిని చేయాలి, కొండా సురేఖ తూర్పు ప్రజలకు అమ్మలా ఉంటుంది. తూర్పు ప్రజలందరినీ తన బిడ్డల కాపాడుకుంటుంది. రాబోయే ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కొండా సురేఖమ్మపై ఉండాలని కోరుకుంటున్న.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story