Mamnoor: మామునూరు మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్‌లో ఫుడ్ పాయిజన్!

Mamnoor: వరంగల్ జిల్లా మామునూరు జ్యోతిబాపూలే పాఠశాలలో ఉదయం టిఫిన్ తిని 18 మంది విద్యార్థులు అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స, విద్యార్థుల పరిస్థితి నిలకడ.

P ASHOK, WARDHANNAPET
Published on: 14 July 2026 9:53 AM IST
Mamnoor
X

Mamnoor: మామునూరు మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్‌లో ఫుడ్ పాయిజన్!

Mamnoor: వరంగల్ జిల్లా మామునూరులోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తిని 18 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని పాఠశాల ప్రిన్సిపల్ వై మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై హారాతీస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET

Next Story