Warangal: మ్యాజిక్ మిల్స్ కాలనీలో కార్డన్ సెర్చ్ భారీగా వాహనాలు స్వాధీనం!

Warangal: వరంగల్ మిల్స్ కాలనీలో సీపీ శ్వేత ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. రూ.12 వేల విలువైన మద్యం, పత్రాలు లేని 61 వాహనాలు స్వాధీనం.

MD. AMEER, WARANGAL EAST
Published on: 14 Aug 2026 10:32 AM IST
Warangal
X

Warangal: మ్యాజిక్ మిల్స్ కాలనీలో కార్డన్ సెర్చ్ భారీగా వాహనాలు స్వాధీనం!

Warangal: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ లో పాల్గొన్న వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత.

కార్డాన్ సెర్చ్ లో 12వేయిల విలువైన మద్యం సరైన వాహన పత్రాలు లేని 43 2వీలర్ 14 గూడ్స్ ఆటోలు నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

కార్డెన్ సెర్చ్ లో సెంట్రల్ జోన్ పరిధిలోని సిఐ ఎస్ ఐ లు సుమారు 130 మంది పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story