Warangal: నీట్ కేంద్రంలో భద్రతను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

Warangal: వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని నీట్ (NEET) పరీక్ష కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (ఐపీఎస్) ఆదివారం సందర్శించారు.

AJAY, HANMAKONDA
Published on: 21 Jun 2026 3:23 PM IST
Warangal
X

Warangal: నీట్ కేంద్రంలో భద్రతను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

Warangal: నీట్ పరీక్ష నిర్వహిస్తున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం సందర్శించారు.

ఈ సందర్బంగా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను సీపీ పరిశీలించడంతో పాటు, పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలను సీపీ స్థానిక హన్మకొండ ఏసీపీ నర్సింహరావు అడిగి తెలుసుకోవడంతో పాటు, పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ పలు సూచనలు చేశారు.

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story