Warangal: వరంగల్ జిల్లాలో సోమవారం ప్రజావాణి కలెక్టర్ సత్య శారద ప్రకటన

Warangal: వరంగల్ జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్ కేంద్రాలలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 15 Jun 2026 6:00 PM IST
Warangal
X

Warangal: వరంగల్ జిల్లాలో సోమవారం ప్రజావాణి కలెక్టర్ సత్య శారద ప్రకటన

వరంగల్: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో జిల్లా స్థాయి, రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనతో పేర్కొన్నారు.

ఈ ప్రజావాణికి జిల్లా స్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి ప్రజావాణి కి , డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారానికి డివిజన్ స్థాయి ప్రజావాణికి ప్రజలు వారి వారి సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు హాజరై వారి సమస్యల పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఆవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటన ద్వారా తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story