Warangal: వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా భేతి అశోక్ బాబు ఏకగ్రీవం!
Warangal: వరంగల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా భేతి అశోక్ బాబు ఏకగ్రీవ ఎన్నిక. జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కమిటీ సభ్యులు.
Warangal: వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా భేతి అశోక్ బాబు ఏకగ్రీవం!
Warangal: వరంగల్ ఈరోజు జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా ఎన్నికలలో చైర్మన్‌గా శ్రీ భేతి అశోక్ బాబు ఏకగ్రీవ ఎన్నికఅయ్యారు.
వైస్ చైర్మన్‌గా శ్రీ శానబోయిన రాజకుమార్ , ట్రెజరర్‌గా శ్రీ బొల్లం శివ, స్టేట్ ఎంసీ మెంబర్‌గా నాడెం శాంతి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రెడ్ క్రాస్ సొసైటీ మేనేజంగ్ కమిటీ మెంబర్లు గా ఏకగ్రీవంగా ఎన్నికైన వారు
కుసుమ సత్యనారాయణ Retd తహసీల్దార్, తోట సంపత్ – రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, మండల పరుషరాములు – ఎన్‌జీఓ, మామిడాల రమేష్ బాబు – అడ్వకేట్, వద్ది రాజు,తఁగో, చొప్పరి సోమయ్య,నాగో, ముల్క ప్రసాద్, పుల్లూరి వేణు – న్యాయవాది, డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి, మోతె తిరుపతి రెడ్డి, డాక్టర్ గజవెల్లి రాజకుమార్.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, ఇతర పదవుల ప్రతినిధులకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ సభ్యులు, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్/కలెక్టర్ డాక్టర్ సత్యశారద గారిని మర్యాద పూర్వకముగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసినారు.




