Warangal: వరంగల్ ఎంజీఎంలో మహబూబాబాద్ జైలు ఖైదీ మృతి!

Warangal: మహబూబాబాద్ సబ్ జైలు రిమాండ్ ఖైదీ వెంకన్న ఎంజీఎంలో మృతి. జైలు అధికారుల దాడి వల్లే చనిపోయాడని బంధువుల ఆరోపణ, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.

Narender, Staff Reporter  -Warangal
Published on: 3 Aug 2026 2:14 PM IST
Warangal
X

Warangal: వరంగల్ ఎంజీఎంలో మహబూబాబాద్ జైలు ఖైదీ మృతి!

వరంగల్: * మహబూబాద్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ వెంకన్న మృతి. 2017 లో హత్య నేరం లో నిందితుడు. * బెయిల్ పై బయటికి వచ్చాక కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్ట్.

నిందితుడిని జులై 31న అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకటవ తేదీ కోర్టులో హాజరు పరిచి మహబూబాద్ సబ్ జైలుకు తరలింపు.

జైల్లో అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం తీసుకొచ్చిన జైలు అధికారులు ఎంజీఎం లో చికిత్స పొందుతు ఖైదీ వెంకన్న మృతి. జైల్ అధికారులు కొట్టడం వల్లే వెంకన్న మృతి చెందాడని ఆరోపిస్తున్న మృతుని బంధువులు శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్న అధికారులు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story