Warangal: వరంగల్‌లో దసరా సెలవుల తర్వాత బడులు షురూ!
Warangal: దసరా సెలవులు ముగిసి వరంగల్ జిల్లాలో బడులు పునఃప్రారంభమయ్యాయి వీకెండ్ కావడంతో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండగా సోమవారం నుంచి పూర్తిస్థాయిలో రానున్నారు.
Warangal: వరంగల్‌లో దసరా సెలవుల తర్వాత బడులు షురూ!
Warangal: దసరా సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. అయితే వీకెండ్ కావడంతో సొంత ఊర్లకు వెళ్లిన చాలా మంది హైదరాబాద్, ఇతర పట్టణాలకు ఇంకా రిటర్న్ రాలేదని సమాచారం. నేరుగా సోమవారం (26న) పిల్లల్ని స్కూళ్లకు పంపాలని కొందరు భావిస్తున్నారు.




